పల్నాడు: 30 మందితో వెళ్తున్న స్కూలు బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

By udayam on January 6th / 10:22 am IST

స్కూలు పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడ్డ ఘటన పల్నాడు జిల్లా గురజాల మండలం గంగవరం గ్రామంలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు స్కూలు బస్సు 30 మంది పిల్లలను స్కూలుకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సు అదుపుతప్పి ఒకవైపు బోల్తాపడి ఆగిపోయింది. దీంతో 30 మంది విద్యార్థులకు పెనుప్రమాదం తప్పింది.

ట్యాగ్స్​