తమిళనాడులో మళ్ళీ వర్షాలు.. స్కూల్స్​ బంద్​

By udayam on November 26th / 10:39 am IST

తమిళనాడు వ్యాప్తంగా శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆ రాష్ట్రంలోని 20 జిల్లాల్లో అన్ని స్కూల్స్​ను బంద్​ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కన్నాకుమారి, తిరునల్వేలి, తెన్​కాశి జిల్లాల్లో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

ట్యాగ్స్​