అంతరిక్షం నుంచి అందిన మరో సందేశం!

By udayam on June 10th / 5:47 am IST

భూమికి 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గేలాక్సీ నుంచి వచ్చిన ఫాస్ట్​ రేడియో బర్స్ట్​ (ఎఫ్​ఆర్​బి) సిగ్నల్స్​ను శాస్త్రవేత్తలు గుర్తించారు. వరుస పెట్టి వస్తూ కేవలం కొన్ని మిల్లీసెకండ్ల పాటు మాత్రమే ఉండే రేడియో సిగ్నల్స్​ను ఎఫ్​ఆర్​బిలు అంటారు. 2007లో తొలిసారిగా ఎఫ్​ఆర్​బిలను గుర్తించిన తర్వాత FRB 20190520B అని పిలిచే మరో సిగ్నల్ రావడం ఇది రెండోసారి. అంతరించిపోతున్న ఓ నక్షత్రం చుట్టూ ఉన్న గ్రహం నుంచి ఈ సిగ్నల్స్​ వస్తున్నట్లు తేల్చారు.

ట్యాగ్స్​