భారత్​లో మరో రకం కరోనా స్ట్రెయిన్​

By udayam on June 9th / 6:45 am IST

భారత్​లో ఇప్పటికే బయటపడ్డ కరోనా వేరియెంట్లకు మరొకటి తోడైంది. ఈ విషయాన్ని పూణె లోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ సంస్థ తెలిపింది. ఇప్పటికే ఈ స్ట్రెయిన్​ జీనోమ్​ సీక్వెన్స్​ ను మ్యాప్​ చేసిన ఈ సంస్థ దీనికి B.1.1.28.2గా పేరు పెట్టింది. దీని ప్రభావంపై పేషెంట్లలో ప్యునోమియాతో పాటు ఊపిరితిత్తుల్లో మార్పులు, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంది. ముందుగా ఈ కేసుల్ని యుకె, బ్రెజిల్​ ల నుంచి భారత్​లోకి వచ్చిన వారిలో గుర్తించినట్లు తెలిపింది.

ట్యాగ్స్​