కాలంలో వెనక్కి వెళ్ళిన శాస్త్రవేత్తలు.. ఇది టైం మెషీన్​కు ఆరంభమా?

By udayam on September 28th / 11:24 am IST

ఇప్పటి వరకూ సైంటిఫిక్​ ఫిక్షన్​గానే ఉన్న టైం ట్రావెల్​ కాన్సెప్ట్​ను శాస్త్రవేత్తలు నిజం చేశారు! ఐన్​స్టీన్​ సిద్ధాంతంతో పాటు థెర్మోడైనమిక్స్​ సూత్రాలకు కట్టుబడకుండా రష్యాలోని మాస్కో ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ పిజిక్స్​ అండ్​ టెక్నాలజీకి చెందిన మేథమెటీషియన్​ కుర్ట్​ గోబెల్​ ఓ చిన్నపాటి వస్తువును సమయంలో వెనక్కి పంపినట్లు ప్రకటించుకున్నారు. ‘భౌతిక సూత్రాలకు కట్టుబడకుండా చేసిన ఈ ప్రయోగం విజయవంతమైంది. మేం ఇందులో సమయాన్ని ఒక వైపుకు ప్రయాణించే వస్తువుగా మాత్రం చూడలేదు’ అని ఆయన చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్​