ఈ నెల్లోనే సికింద్రాబాద్​–విజయవాడ మధ్య వందేభారత్​ రైల్​

By udayam on December 5th / 7:12 am IST

తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రైలు పరుగులు తీసేందుకు సిద్దమవుతోంది. సికింద్రాబాద్-విజయవాడ మధ్య తిరిగనున్న ఈ ట్రైన్​ ను ఈ నెలలోనే ప్రారంభించాలని రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. గంటకు 180 కి.మీ.ల వేగంతో వెళ్​ళే ఈ ట్రైనులో బెర్త్​ లు ఉండవు. అప్పుడు ఈ ట్రైన్​ ను విశాఖ వరకూ నడపాలని చూస్తున్నారు. అయితే ఈ ట్రైన్​ వేగానికి సరిపడేలా ట్రాక్​ అప్​ గ్రేడ్​, సిగ్నలింగ్​ అప్డేట్​ పనులు జరుగుతున్నాయి.

ట్యాగ్స్​