సమితి సెక్రటరీగా ఆంటోనియా గుటెరస్​

By udayam on June 9th / 8:20 am IST

ఐక్యరాజ్య సమితి చీఫ్​ సెక్రటరీగా తిరిగి ఆంటోనియా గుటెరస్​నే నియమించాలని సమితిలోని భదత్రా మండలి తీర్మానించింది. గుటెరస్​ ఇప్పటికే ఈ పదవిలో 2017 నుంచి కొనసాగుతున్నాడు. ఒకవేళ భద్రతామండలి తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి ఆమోదిస్తే ఆయన తిరిగి 2026 వరకూ ఇదే పదవిలో కొనసాగనున్నారు. 72 ఏళ్ళ గుటెరస్​ పోర్చుగల్​ నుంచి సమితికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ట్యాగ్స్​