మంత్రులకు భద్రత పెంచిన ప్రభుత్వం

By udayam on November 24th / 12:12 pm IST

ఆంధ్రలో ముగ్గురు మంత్రులకు ప్రభుత్వం భద్రతను పెంచింది. ఇటీవల చంద్రబాబు నాయుడపై అసెంబ్లీ వేదికగా మాటల దాడికి దిగిన కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశస్త్రఖర్​ రెడ్డిలకు మరింత భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే కొడాలి నానికి 2+2 సెక్యూరిటీ ఉండగా ఇప్పుడు అదనంగా 1+4 గన్​మెన్లను భద్రతగా పంపనున్నారు. కాన్వాయ్​లో కూడా మరో భద్రతా వాహనాన్ని కలిపారు.

ట్యాగ్స్​