బృహస్పతి చంద్రుడి ఫొటోలు విడుదల

By udayam on June 9th / 7:10 am IST

మన సూర్యకుటుంబంలో అతి పెద్ద చంద్రుడైన గనీమెడె ఫొటోల్ని నాసా విడుదల చేసింది. అతిపెద్ద గ్రహమైన బృహస్పతి కి చెందిన 79 చంద్రుల్లో ఈ గనీమెడె కూడా ఒకటి. ఈ మంచుతో కప్పి ఉన్న ఈ భారీ చంద్రుడి సమీపంలోకి నాసాకు చెందిన జూనో స్పేస్​క్రాఫ్ట్​ వెళ్ళి దాని ఫోటోల్ని తీసింది. వాటిల్లోంచి ముందుగా 2 ఫొటోల్ని భూమికి పంపింది.

ట్యాగ్స్​