ద్రవిడ్​ కోపాన్ని అప్పుడే చూశా : సెహ్వాగ్​

By udayam on April 12th / 6:27 am IST

క్రెడ్​ యాప్​ టివి ప్రకటన కోసం కోపిష్టిగా నటించిన భారత దిగ్గజ బ్యాట్స్​మెన్​ రాహుల్​ ద్రవిడ్​ అసలైన కోపాన్ని తాను గతంలోనే చూశానని సెహ్వాగ్​ అన్నాడు. పాకిస్థాన్​తో మ్యాచ్​ సందర్భంగా అప్పుడే క్రికెట్​లోకి వచ్చిన ధోనీపై కెప్టెన్​ ద్రవిడ్​ సీరియస్​ అయ్యాడని చెప్పాడు. అయితే అప్పుడు తనకు అంత ఇంగ్లీష్​ రాకపోవడంతో ద్రవిడ్​ ఏమన్నాడో నాకు పూర్తిగా తెలియదని చెప్పాడు. కానీ అత్యంత కోపంతో ఊగిపోయాడని, దానికి తానే సాక్షినని సెహ్వాగ్​ చెప్పాడు.

ట్యాగ్స్​