60 వేల మార్క్​ను దాటిన సెన్సెక్స్​

By udayam on October 8th / 10:56 am IST

బులియన్​ మార్కెట్​ భారీ లాభాలతో ఈరోజు మార్కెట్​ను ముగించింది. ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను యథాతధంగా ఉంచడంతో సెంటిమెంట్​ బలపడిన మార్కెట్లు ఉదయం నుంచీ లాభాల్లోనే కొనసాగింది. రోజు చివరకు సెన్సెక్స్​ 381 పాయింట్లు లాభపడి మరోసారి 60 వేల మార్క్​ను దాటింది. మొత్తంగా 60,059.06 కు చేరుకుంది. నిఫ్టీ 104.90 పాయింట్లు లాభపడి 17,895.20 వద్దకు చేరుకుంది. రిలయెన్స్​, ఇన్ఫోసిస్​, టెక్​ మహీంద్ర, హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, ఎల్​ అండ్​ టి, టాటా స్టీల్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​లు రాణించాయి.

ట్యాగ్స్​