ఒక్కరోజులో రూ.7 లక్షల కోట్ల నష్టం

By udayam on May 19th / 12:22 pm IST

దేశీయ మార్కెట్లకు ఈరోజు బ్లాక్​ థర్స్​డే గా గుర్తుండిపోతుంది. గత 2 సెషన్లలో లాభపడ్డ సెన్సెక్స్​ ఈరోజు ఏకంగా 1400 ల పాయింట్లు, నిఫ్టీ 430 పాయింట్లు నష్టపోయాయి. ఈ ఒక్కరోజే మార్కెట్​లో మదుపరుల సంపద రూ.7 లక్షల కోట్లు ఆవిరయ్యింది. అమెరికాలో తిరిగి మాంద్యం వస్తుందన్న వార్తలకు తోడు, అక్కడి ఫెడరల్​ రిజర్వ్​ వడ్డీ రేట్లను పెంచుతుందన్న భయాలు భారత మార్కెట్లను దెబ్బకొట్టింది. అత్యధికంగా ఐటీ, లోహ రంగ షేర్లు 4 నుంచి 5 శాతం మేర నష్టాలు చవిచూశాయి.

ట్యాగ్స్​