ప్రతీకారం తీర్చుకున్న సైన్యం

By udayam on October 12th / 7:03 pm IST

జమ్మూలో సోమవారం 5 గురు జవాన్లు ఉగ్రదాడిలో మరణించిన అనంతరం సైన్యం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. కేవలం 24 గంటల్లో జమ్మూవ్యాప్తంగా జరిగిన ఎన్​కౌంటర్లలో 7 గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతనాగ్​, బందిపొరా, షోపియాన్​, ప్రాంతాల్లో జరిగిన ఎన్​కౌంటర్లలో గుర్తు తెలియని 7 గురు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూ ఐజి విజయ్​ కుమార్​ ప్రకటించారు.