ఫిబ్రవరి 17న ‘శాకుంతలం’

By udayam on January 2nd / 7:02 am IST

సమంత లీడ్​ క్యారెక్టర్లో నటిస్తున్న లేటెస్ట్​ మూవీ ‘శాకుంతలం’ రిలీజ్​ డేట్​ ను మేకర్స్​ రివీల్​ చేశారు. ఫిబ్రవరి 17న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. గుణశేఖర్​ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తునారు. దేవ్​ మోహన్​ కీలక పాత్రలో కనిపించనున్నాడు. 3డి లోనూ ఈ మూవీ విడుదల కానుంది. మైథాలజీ సబ్జెక్ట్​ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై సమంత అభిమానుల్లో మంచి క్రేజ్​ ఉంది.

ట్యాగ్స్​