మన్నత్​ కు వజ్రాల నేమ్​ బోర్డ్​

By udayam on November 22nd / 4:55 am IST

బాలీవుడ్​ బాద్​ షా షారూక్​ ఖాన్​ తన ముంబైలోని సొంతిల్లు మన్నత్​ కు వజ్రాలతో కూడిన నేమ్​ బోర్డ్​ ను ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్​ అవుతోంది. ఫ్రెంచ్​, యూరోపియన్​ స్టైల్​ కు దగ్గరగా ఉండే ఈ భవన ఆకృతికి తగ్గట్టే రూ.35 లక్షలు ఖర్చుపెట్టి బాద్​ షా తన ఇంటికి వజ్రాల నేమ్​ బోర్డ్​ ను పెట్టించినట్లు సమాచారం. ముంబై వెళ్తే మీరూ ఓసారి మన్నత్​ వజ్రాల బోర్డ్​ ను చూసి రండి మరి!

ట్యాగ్స్​