10న పఠాన్​ ట్రైలర్​

By udayam on January 4th / 10:58 am IST

షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్​ అబ్రహంల మూవీ పఠాన్​ ట్రైలర్​ రిలీజ్​ డేట్​ లాక్​ అయింది. ఈనెల 10న ఈ మూవీ ట్రైలర్​ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్​ రివీల్​ చేశారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ ట్రైలర్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పఠాన్ ట్రైలర్ 2 నిమిషాల 37 సెకన్ల నిడివితో ఉంటుందని అంచనా. జనవరి 26న రిపబ్లిక్​ డే రోజున విడుదలకు సిద్ధమవుతున్న ఈ పాన్​ ఇండియా మూవీలోని బేషరమ్​ సాంగ్​ పై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​