డ్రగ్స్​ కేసులో ఆర్యన్​కు క్లీన్​ చిట్​

By udayam on May 27th / 10:04 am IST

ఈ దేశంలో డబ్బుండి.. కాస్త పలుకుబడి ఉంటే ఎంతటి కేసు నుంచైనా బయటపడొచ్చు అనడానికి ఆర్యన్​ ఖాన్​ కేసే తాజా ఉదాహరణ. గతేడాది అక్టోబర్​లో దేశాన్ని ఊపేసిన షారూక్​ ఖాన్​ కొడుకు ఆర్యన్​ ఖాన్​ డ్రగ్​ కేసులో ఆర్యన్​కు ఎన్సీబీ క్లీన్​ చిట్​ ఇచ్చింది. ఈ కేసులో అతడికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని సీనియర్​ ఎన్​సీబీ అధికారి ఒకరు వెల్లడించారు. ఆర్యన్​తో పాటు ఈ కేసులో మొత్తం 19 మంది హై ప్రొఫైల్స్​ కుటుంబాలకు చెందిన వ్యక్తులు అరెస్ట్​ అయ్యారు.

ట్యాగ్స్​