సమంతతో షాహిద్​ కపూర్​?

By udayam on September 27th / 9:12 am IST

బాలీవుడ్​ రాకుమారుడు షాహిద్​ కపూర్​ టాలీవుడ్​ అగ్ర నటి సమంతకు బిగ్​ ఫ్యాన్​ అయిపోయాడు. ఇటీవల ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్​ 2 సిరీస్​ను చూసిన షాహిద్​ తన తర్వాతి సినిమాలో సమంత తో కలిసి నటించాలని ఉందని ట్విట్టర్లో ప్రకటించాడు. ఈ మేరకు ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘ఆ షోలో సమంత నటనకు ఫిదా అయ్యా. త్వరలోనే ఆమెతో నటించాలని అనుకుంటున్నా’ అంటూ రిప్లై ట్వీట్​ చేశాడు. దీంతో సమంత అభిమానులు త్వరలోనే వీరిద్దరి కలయికతో ఓ మూవీ వస్తుందని బజ్​ క్రియేట్​ చేస్తున్నారు.

ట్యాగ్స్​