షంషేర టీజర్​: జాతిని కాపాడే వీరుడుగా రణ్​బీర్​

By udayam on June 22nd / 11:39 am IST

బాలీవుడ్​ లవర్​ బాయ్​ రణ్​బీర్​ కపూర్​ తొలిసారి పూర్తి మాస్​ అవతారంలో కనిపిస్తున్న మూవీ షంషేర. నిన్న ఈ మూవీ నుంచి అతడి లుక్​ను విడుదలైన చిత్ర యూనిట్​.. నేడు టీజర్​ను లాంచ్​ చేసింది. తమ జాతిపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి యోధుడిగా ఎలా ఎదిగాడన్నది ఈ మూవీలో చూపించనున్నారు. అత్యంత క్రూరమైన పోలీస్​ అధికారిగా సంజయ్​ దత్​ నటిస్తున్నాడు. జులై 22న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళం భాషల్లో విడుదల కానుంది.

ట్యాగ్స్​