షర్మిల: పాలేరు నుంచి పోటీ చేస్తా

By udayam on December 14th / 12:50 pm IST

తెలంగాణలో వచ్చే సాధారణ ఎన్నికల్లో తాను పాలేరు నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నట్లు వైఎస్సార్​టీపీ అధినేత్రి వైఎస్​.షర్మిల ప్రకటించారు. ఇక్కడే పార్టీ కార్యాలయం కోసం ఈనెల 16న భూమి పూజ చేస్తానన్న ఆమె పార్టీ విధానాలను ఆరోజు ప్రకటిస్తానని తెలిపారు. మరో వైపు షర్మిల జరుపుతున్న పాదయాత్రను అడ్డుకున్న పోలీసులపై హైకోర్ట్​ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆమె పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​