సాఫ్ట్​ వేర్​ అమ్మాయి ప్రేమలో శర్వానంద్​.. త్వరలోనే పెళ్ళి!

By udayam on January 6th / 6:56 am IST

యంగ్​ హీరో శర్వానంద్​ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలుస్తోంది. అమెరికాకు చెందిన తెలంగాణ అమ్మాయితో గత కొంతకాలంగా అతడు ప్రేమలో ఉన్నట్లు టాక్. ఈమె అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తోందని.. అమెరికాలో జాబ్ అయినప్పటికీ… కరోనా ప్రభావం కారణంగా ఆమె హైదరాబాద్ లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుందని అంటున్నారు. ఈమెది రెడ్డి సామాజిక వర్గమని ఈ వేసవిలో వీరిద్దరి పెళ్ళి జరిపించేందుకు పెద్దలు సిద్ధమవుతున్నారని టాక్​.

ట్యాగ్స్​