షెహజాదా టీజర్​: ఇది బాలీవుడ్​ ‘అలా వైకుంఠపురం’

By udayam on November 22nd / 12:13 pm IST

అల్లు అర్జున్​, త్రివిక్రమ్​ శ్రీనివాస్​ కాంబోలో వచ్చి బ్లాక్​ బస్టర్​ గా నిలిచిన చిత్రం అలా వైకుంఠపురం. ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్​ లో షెహజాదా పేరుతో రీమేక్​ అయింది.ఈ మూవీ తొలి టీజర్​ ను లాంచ్​ చేశారు.కార్తీక్​ ఆర్యన్​ హీరోగా తెరకెక్కిన ఈ మూవీకిరోహిత్​ ధావన్​ దర్శకుడు. హీరోయిన్​ గా కృతి సనన్​ నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న విడుదల కానుంది. టి–సిరీస్​ నిర్మిస్తున్న ఈ మూవీలో కార్తీక్​ స్వాగ్​.. అల్లు అర్జున్​ ను మ్యాచ్​ చేస్తోంది.

ట్యాగ్స్​