బాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వనున్న శిఖర్​ ధావన్​!

By udayam on May 18th / 5:35 am IST

తనదైన బ్యాటింగ్​ శైలితో ఎందరో అభిమానుల్ని గెలుచుకున్న సీనియర్​ క్రికెటర్​ శిఖర్​ ధావన్​ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్​ కూడా పూర్తయిన ఈ మూవీకి ఇంకా టైటిల్​ ఖరారు కాలేదు. గతంలో అక్షయ్​ కుమార్​ నటిస్తున్న రామసేతులోనూ శిఖర్​ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు రాగా.. అవన్నీ పుకార్లేనని ధావన్​ కొట్టిపారేశాడు. తాజాగా అతడే సోలో హీరోగా నటిస్తున్న సినిమా పూర్తయినట్లు బాలీవుడ్​ నుంచి సమాచారం.

ట్యాగ్స్​