తండ్రయిన హెట్​మైర్​.. ఐపిఎల్​కు బ్రేక్​

By udayam on May 10th / 12:10 pm IST

వెస్టిండీస్​ స్టార్​ క్రికెటర్​ షిమ్రాన్​ హెట్​మైర్​ తండ్రయ్యాడు. దీంతో అతడు తన ఐపిఎల్​ జర్నీకి బ్రేక్​ ఇచ్చి స్వదేశానికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని అతడు తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో షేర్​ చేశాడు. బేబీని ఎత్తుకుని లాలిస్తున్న వీడియోను సైతం అతడు తన అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఐపిఎల్​ లో రాజస్థాన్​ తరపున రాణిస్తున్న అతడు త్వరలోనే తిరిగి జట్టుతో కలవనున్నాడని తెలుస్తోంది.

ట్యాగ్స్​