మహేష్​ మూవీలో శోభన!

By udayam on January 18th / 11:32 am IST

త్రివిక్రమ్ – మహేశ్ బాబు కాంబినేషన్లో సిద్ధమవుతున్న మూడో సినిమా SSMB28 లో మరో సీనియర్​ స్టార్​ హీరోయిన్​ శోభన నటించనున్నట్లు టాక్​. ఇప్పటికే ఆమెతో కథా చర్చలు పూర్తి కాగా ఆమె కూడా మూవీ కోసం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. 2006లో వచ్చిన మోహన్​ బాబు మూవీ ’గేమ్​’ తర్వాత శోభన టాలీవుడ్​ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. దీంతో ఆమెను తిరిగి ఎలాగైనా ఈ మూవీకి ఒప్పించడానికి త్రివిక్రమ్​ చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్​