భారత్​ చేరుకున్న గిల్​

By udayam on July 22nd / 2:53 am IST

భారత టెస్ట్​ ఓపెనర్​ శుభ్​మన్​ గిల్​ స్వదేశం చేరుకున్నాడు. న్యూజిలాండ్​తో జరిగిన డబ్ల్యుటిసి ఫైనల్​ సందర్భంగా అతడి భుజానికి గాయం కావడంతో ఇంగ్లాండ్​తో టెస్ట్​ సిరీస్​కు దూరమయ్యాడు. దాంతో అతడు ఈరోజు ఇంటికి చేరుకున్నట్లు తన ఇన్​స్టా ఖాతాలో స్టోరీ ప్రకటించాడు. తన కుటుంబం తనకు కేక్​తో స్వాగతం పలికిందంటూ అతడు ఓ కేక్​ ఫొటోను షేర్​ చేశాడు.

ట్యాగ్స్​