ఫిబ్రవరి 6న పెళ్ళిపీటలెక్కనున్న సిద్ధార్థ్​–కియారా!

By udayam on December 31st / 6:26 am IST

బాలీవుడ్​ లవ్​ బర్డ్స్​ సిద్దార్థ్​ మల్హోత్రా, కియారా అద్వాణీలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న పెళ్ళి పీటలెక్కనున్నట్లు సమాచారం. వీరి పెళ్ళికి రాజస్థాన్​ లోని జైసల్మేర్​ ప్యాలెస్​ హోటల్​ ను కూడా ఇప్పటికే బుక్​ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ వీరిద్దరూ తమ బంధాన్ని ఎక్కడా ఓపెన్​ కాకపోయినప్పటికీ ఇటీవల జరిగిన కరణ్​ జోహార్​.. కాఫీ విత్​ కరణ్​ షో లో వచ్చే ఏడాది పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్లు సిద్దార్థ్​ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​