సచిన్​ బిష్ణోయ్​: నా తమ్ముడిని చంపాడనే సిద్ధూను చంపేశా

By udayam on June 3rd / 6:18 am IST

పంజాబ్​ పాప్​ సింగ్​, కాంగ్రెస్​ నేత సిద్ధూ మూస్​వాలాను తానే హత్య చేశానని గ్యాంగ్​స్టర్​ సచిన్​ బిష్ణోయి అంగీకరించాడు. ‘అతడు నా తమ్ముడిని చంపినవాడు. అందుకే అతడిని అంతమొందించా’ అని న్యూస్​18కు ఇచ్చిన ఫోన్​ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. లారెన్స్​ బిష్ణోయి గ్యాంగ్​కు చెందిన సచిన్​ బిష్ణోయి.. ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ హత్య చేశానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న సచిన్​ వర్చువల్​ కాల్​ ద్వారా న్యూస్​18తో మాట్లాడాడు.

 

ట్యాగ్స్​