సల్మాన్​నూ బెదిరించిన సిద్ధూ హంతకులు?

By udayam on May 30th / 12:58 pm IST

పంజాబీ సింగర్​ సిద్ధూ మూస్​ వాలా హత్యలో ప్రధాన నిందితులుగా ఉన్న తీహార్​ జైలు ఖైదీ, గ్యాంగ్​ స్టర్​ లారెన్స్​ బిష్ణోయి, గోల్డీ బ్రార్​ల హిట్​ లిస్ట్​లో బాలీవుడ్​ హీరో సల్మాన్​ ఖాన్​ సైతం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2018లో ఈ నిందితులిద్దరూ హీరో సల్మాన్​ను హత్య చేస్తామని బెదిరింపులకు దిగారు. బిష్ణోయి కమ్యూనిటీకి చెందిన లారెన్స్​ కృష్ణ జింకను వేటాడినందుకు గానూ చంపుతామంటూ సల్మాన్​పై బెదిరింపులకు దిగాడని పోలీసులు అప్పట్లోనే కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్​