భారత్​ తో సహా ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న వీర్య కణాల సంఖ్య

By udayam on November 16th / 10:17 am IST

భారత్​ తో సహా ప్రపంచవ్యాప్తంగా వీర్య కణాల వృద్ధిలో తగ్గుముఖం కనిపిస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది.ఇది కేవలం మనుషులు ఫెర్టిలిటీకి సంబంధించిన విషయమే కాదని, ఇది పురుషుల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కూడా అని ఈ అధ్యయనం వెల్లడించింది. హ్యూమన్​ రీప్రొడక్షన్​ జర్నల్​ లో ప్రచురితమైన ఈ అధ్యయనం వివరాల ప్రకారం ప్రపంచ వీర్య కణాల వృద్ధి 2000ల సంవత్సరం నాటి స్థాయికి తగ్గినట్లు తెలిపింది. మొత్తం 53 దేశాల్లో 2011–2018 వరకూ ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా దేశాల్లో జరిపిన సర్వే ప్రకారం ఈ లెక్కలు వెల్లడిస్తున్నట్లు పేర్కొంది.

ట్యాగ్స్​