కశ్మీర్​ ఫైల్స్​పై సింగపూర్​ బ్యాన్​

By udayam on May 9th / 2:11 pm IST

సెన్సేషనల్​ హిట్​ ది కశ్మీర్​ ఫైల్స్​పై సింగపూర్​ బ్యాన్​ విధించింది. కశ్మీర్​ వ్యాలీలోని హిందూ పండిట్​లపై ముస్లిం మెజారిటీ జరిపిన ఊచకోతలే ప్రధాన సబ్జెక్ట్​గా తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్​ను అక్కడి సెన్సార్​ బోర్డ్​ నిలిపేసింది. సింగపూర్​లో ప్రదర్శించడానికి ఓ సినిమాకు ఉండే అర్హతలు ఈ మూవీకి లేవని పేర్కొంది. ‘ముస్లింలను వన్​సైడెడ్​ విలన్లుగా పేర్కొన్న ఇలాంటి మూవీల ప్రదర్శనలకు మేం అనుమతి ఇవ్వలేం’ అని ఆ దేశ మీడియా డెవలప్​మెంట్​ శాఖ పేర్కొంది.

 

ట్యాగ్స్​