ప్రముఖ గాయని తండ్రి అనుమానాస్పద మృతి

By udayam on November 25th / 10:45 am IST

ప్రముఖ ప్లేబాక్​ సింగర్​ హరిణి రావు తండ్రి ఏకే రావు అనుమానాస్పద స్థితిలో బెంగళూరులో మృతి చెందారు. ఒక పెద్ద మనిషి తనను దారుణంగా మోసం చేశాడంటూ సూపైడ్​ నోటు రాసుకుని మరీ ఆయన మరణించారు. బెంగళూరులోని యలహంక వద్ద రైల్వే ట్రాక్​పై రావు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుజనా ఫౌండేషన్​కు ఆయన సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్​