హీరోయిన్​ గా సింగర్​ మంగ్లీ..

By udayam on January 18th / 6:51 am IST

చక్రవర్తి చంద్రచూడ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పాదరాయ’ చిత్రంతో ప్రముఖ జానపద గాయని మంగ్లీ హీరోయిన్‌గా మారనున్నారు. ఈ మూవీ టైటిల్‌ను బెంగుళూరులో ఆవిష్కరించారు. తెలుగుతో పాటు శాండల్‌వుడ్‌లోనూ అనేక సినిమాల్లో పాటలు పాడిన మంగ్లి అక్కడి ప్రేక్షకుల అభిమానాన్ని కూడా పొందారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2013-14లో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమా ఆరు రాష్ట్రాలతో సంబంధమున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్​