బిగ్ బాస్ తెలుగు సీజన్-6 విజేతగా రేవంత్​

By udayam on December 19th / 7:33 am IST

బిగ్ బాస్ తెలుగు సీజన్-6 విజేతగా ప్రముఖ గాయకుడు రేవంత్ నిలిచారు. ఈ సీజన్‌లో మొత్తం 21 మంది పోటీదారులు పోటీ పడ్డారు, రేవంత్, శ్రీహన్, ఆది రెడ్డి, కీర్తి భట్ మరియు రోహిత్ టాప్-5కి చేరుకున్నారు. టాప్-2లో శ్రీహన్, రేవంత్ నిలిచారు. ప్రైజ్ మనీలో సగం తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోవచ్చని నాగార్జున సూచించగా.. శ్రీహన్ రూ.40 లక్షలతో వెళ్ళిపోయాడు. దీంతో రేవంత్ బిగ్ బాస్ 6 ట్రోఫీతో పాటు రూ.10 లక్షలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ట్యాగ్స్​