సిద్ధూ హత్య: 30 సార్లు కాల్చి.. ఆపై చెక్​ చేసి

By udayam on May 30th / 12:05 pm IST

పంజాబ్​ పాపులర్​ సింగర్​ సిద్ధూ మూస్​వాలా హత్యకు సంబంధించి పలు కీలక విషయాలు బయటకొస్తున్నాయి. నిన్న సాయంత్రం అతడు కార్​లో బయటకు వెళ్తున్న ఆయనపై దాదాపు 8 నుంచి 10 మంది అతడిపై 30 రౌండ్లు కాల్పులు జరిపారని తెలుస్తోంది. అన్ని రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత కూడా దుండుగులు బైక్​ దిగి అతడు చనిపోయాడా లేదా అన్నదీ చెక్​ చేశారని, ఆ తర్వాతే ఘటనా స్థలం నుంచి పారిపోయారని తెలుస్తోంది. ఇప్పటికే ఆరుగురు నిందితులను పంజాబ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు.

ట్యాగ్స్​