శ్రీలంక 215 ఆలౌట్​..

By udayam on January 12th / 11:16 am IST

శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్​ బౌలర్లు చెలరేగిపోయారు. లంకను కేవలం 39.4 ఓవర్లకు 215 పరుగుల వద్ద ఆలౌట్​ చేశారు. ముఖ్యంగా కుల్దీప్​ యాదవ్​ 3 వికెట్లతో చెలరేగగా.. సిరాజ్​ కూడా చివర్లో 3 వికెట్లు తీసి లంకను దెబ్బకొట్టాడు. ఉమ్రాన్​ మాలిక్​ 2, అక్షర్​ పటేల్​ 1 వికెట్​ తీశారు. లంక బ్యాటర్లలో ఓపెనర్​ ఫెర్నాండో 50 పరుగులు చేయగా.. కుసాల్​ మెండిస్​ 34, దునిత్​ వెల్లలాగే 32 పరుగులు చేశారు. టాస్ గెలిచి శ్రీలంక ఈసారి బ్యాటింగ్​ ఎంచుకుంది.

ట్యాగ్స్​