ఎమ్మెల్యే ల కొనుగోలు కేసు : రెబల్​ ఎంపీ రఘురామకూ నోటీసులు

By udayam on November 24th / 9:27 am IST

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్లతో పాటు అనుమానం ఉన్న వాళ్లకు నోటీసులు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు నోటీసులు జారీ చేసారు. ఇప్పటికే బీజేపీ అగ్ర నేత బీఎల్ సంతోశ్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి, కరీంనగర్‌కు చెందిన అడ్వకేట్ శ్రీనివాస్‌కు సిట్ అధికారలు నోటీసులు జారీ చేశారు.ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నిందితులుగా ఉన్న వారితో రఘురామ ఫోటోలు దిగారు. ఆ ఫోటలు రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు.

ట్యాగ్స్​