శివ కార్తికేయన్​ – హరీష్​ శంకర్​ కాంబో ఫిక్స్​ అయిందా?

By udayam on December 29th / 1:22 pm IST

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే లెటెస్ట్​ బజ్​ ప్రకారం ఈ మూవీ కంటే ముందు హరీష్​ శంకర్​.. కోలీవుడ్​ టాలెంటెడ్​ హీరో శివ కార్తికేయన్​ తో కలిసి ఓ సినిమాను కంప్లీట్​ చేయనున్నాడట. అయితే ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఉస్తాద్​ భగత్​ సింగ్​ ను కాదని హరీష్​, శివ కార్తికేయన్​ ల మూవీ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదని మరో వైపు వాదనలూ ఉన్నాయి.

ట్యాగ్స్​