భారత ఫొటోగ్రాఫర్​కు పులిట్జర్​ పురస్కారం

By udayam on May 10th / 7:50 am IST

భారత ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్​ దానిశ్​ సిద్దిఖీకి మరణానంతరం ప్రతిష్టాత్మక పులిట్జర్​ పురస్కారం దక్కింది. గతేడాది ఆఫ్ఘనిస్థాన్​లో తాలిబాన్​ టేకోవర్​ సమయంలో ఆయన విధి నిర్వహణలో దుర్మరణం చెందారు. ఫీచర్​ ఫొటోగ్రఫీ విభాగంలో రాయిటర్స్​ సంస్థకు చెందిన దానిశ్ సిద్దిఖీ, అద్నన్​ అబిదీ, సన్నా ఇర్షాద్​, అమిత్​ దవేను విజేతలుగా ప్రకటించారు. భారత్​లో కొవిడ్​ విజృంభణ సమయంలో ఆయన తీసిన సామూహిక అంత్యక్రియల ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్​ అయ్యాయి.

ట్యాగ్స్​