టాయిలెట్​ సీట్ లో అలెక్సా, స్పీకర్లు.. ధర రూ.9.50 లక్షలు

By udayam on December 22nd / 5:16 am IST

చెప్పడానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నా.. ఇది పూర్తిగా నిజం.. మనం బాత్ రూమ్​ లో కూర్చునే టాయిలెట్​ సీట్స్​ ఇకపై సంగీతాన్ని కూడా వినిపించనున్నాయి. నమ్మట్లేదా! కానీ నిజమండి బాబూ! అమెరికాకు చెందిన కోహ్లెర్​ కంపెనీ తయారు చేసిన నుమీ 2.0 స్మార్ట్​ టాయిలెట్​ లో బిల్ట్​ ఇన్​ అలెక్సాతో పాటు స్పీకర్లు కూడా ఉండనున్నాయి. దీంతో పాటు కస్టమైజ్డ్​ లైటింగ్​ ఫీచర్​ తో వస్తున్న ఈ టాయిలెట్​ సీట్స్​ ఖరీదు మన రూపాయల్లో అక్షరాలా రూ.9.50 లక్షలు.

ట్యాగ్స్​