నడుస్తున్న కారులో యువతిపై అత్యాచారం

By udayam on November 25th / 10:30 am IST

పోలీసు ప్రవేశ అర్హత పరీక్ష రాసేందుకు ఫ్రెండ్​తో కలిసి వెళ్ళిన ఆ యువతిని దారుణంగా అత్యాచారం చేసి రోడ్డు మీద వదిలేసిన ఘటన యుపిలో చోటు చేసుకుంది. పరీక్ష రాసేందుకు యువతి ఆ ఫ్రెండ్​ కార్​లో వెళ్ళగా.. తిరిగి వచ్చేటప్పుడు అతడు మరో 4 గురు యువకుల్ని తీసుకొచ్చాడు. వారంతా ఒకే కారులో తిరుగు ప్రయాణం కాగా మార్గమధ్యంలో యువతిపై అందరూ కదులుతున్న కారులోనే అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను రోడ్డుపై దింపేసి వెళ్ళిపోయారు. దీంతో యువతి తల్లిదండ్రులు యువకులపై కేసు పెట్టారు.

ట్యాగ్స్​