భారత్​లో గ్రహణం కనపడదు : నాసా

By udayam on April 30th / 9:05 am IST

ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం భారత్​లో కనిపించదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించింది. కేవలం పెరూ, చిలీ, అర్జెంటీనా, ఉరుగ్వే, పశ్చిమ పరాగ్వే, ఈశాన్య బొలీవియా, ఈశాన్య పెరు , ఈశాన్య బ్రెజిల్​ ప్రాంతాల్లోనే ఈ గ్రహణం కనిపిస్తుందని తెలిపింది. సూర్య గ్రహణాన్ని పిల్లలు ఎవరూ నేరుగా చూడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని నాసా పేర్కొంది.

ట్యాగ్స్​