సోము వీర్రాజు ఫేస్‌బుక్‌ అకౌంట్ హ్యాక్

By udayam on November 16th / 10:33 am IST

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫేస్ బుక్‌ అకౌంట్ హ్యాక్​ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యనటకు రావడానికి రెండు రోజుల ముందే సోము వీర్రాజు ఫేస్​ బుక్​ ఖాతా స్తంబించిపోయింది. అయితే దానిపై ఆలస్యంగా స్పందించిన వీర్రాజు ఇప్పుడు సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఖాతా హ్యాక్​ చేసి అందులో వ్యక్తిగతంగా కొందరిని అవహేళన చేసేలా పోస్ట్​ లు పెడుతున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ట్యాగ్స్​