హాస్పటల్ లో చేరిన సోనియా గాంధీ

By udayam on January 4th / 11:37 am IST

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోనిఓ ప్రవైట్ హాస్పటల్ లో చేరారు. రెగ్యులర్ చెకప్ కోసం ఆమె హాస్పటల్ లో చేరినట్లు తెలుస్తుంది. న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పటల్ లో సాధారణ టెస్ట్ ల నిమిత్తం ఆమె హాస్పటల్ లో చేరినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం నుంచి శ్వాసకోశ సమస్యతో సోనియా బాధపడుతుందని, ఆ కారణంగానే రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా ఉత్తరప్రదేశ్‌లో సాగుతున్న జోడో యాత్ర నుంచి వెనుదిరిగారిని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ట్యాగ్స్​