భారత్​ జోడో యాత్రకు 2 రోజుల బ్రేక్​

By udayam on October 4th / 7:23 am IST

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడి యాత్ర కు రెండు రోజుల విరామం ఇచ్చారు. గత కొద్దీ రోజులుగా రాహుల్ భారత్ జోడి యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కర్ణాటకలో రాహుల్ పాదయాత్ర జరుగుతోంది. కాగా దసరా ఉత్సవాల సందర్భంగా కొడగులో రాహుల్ 2 రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. అక్టోబర్ 6న తిరిగి రాహుల్ జోడో యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. అదే రోజు రాహుల్ జోడో యాత్రలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొననున్నారు. రాహుల్ తో కలిసి నడవనున్నారు.

ట్యాగ్స్​