సోనియా: ఈడీ విచారణకు మరింత సమయం కావాలి

By udayam on June 22nd / 11:18 am IST

నేషనల్​ హెరాల్డ్​ కేసులో తాను విచారణకు రావడానికి మరో రెండు రోజుల గడువు కావాలని కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవలే కొవిడ్​ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయిన ఆమెకు ఇంకా విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించంతో ఆమె ఈ విజ్ఞప్తిని ఈడీ అధికారులకు పంపారు. ఇప్పటికే ఇదే కేసులో ఆమె కుమారుడు రాహుల్​ గాంధీని ఈడీ అధికారులు 4 రోజుల పాటు 50 గంటలకు పైగా విచారించారు.

ట్యాగ్స్​