సోనియా గాంధీకి కోవిడ్ పాజిటివ్

By udayam on June 2nd / 9:46 am IST

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కోవిడ్ సోకినట్లు ఆ పార్టీ నేత రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. స్వల్ప జరం, ఇతర కోవిడ్ లక్షణాలతో ఆమె బాధపడుతున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారని.. వైద్యం అందుతోందని తెలిపారు. కాగా సోనియా గాంధీ జూన్​ 8న ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉండగా ఇప్పుడు కరోనా బారిన పడ్డారు.

ట్యాగ్స్​