శివశంకర్​ మాస్టర్​కు ధనుష్​, సోనూసూద్​ సాయం

By udayam on November 26th / 6:26 am IST

తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన డ్యాన్స్​ మాస్టర్​ శివ శంకర్​ను ఆదుకోవడానికి అగ్ర నటులు ధనుష్​, సోనూసూద్​లు ముందుకొచ్చారు. శివ శంకర్​ కుటుంబంతో మాట్లాడుతున్నానని సోనూసూద్​ ట్వీట్​ చేశాడు. మరో వైపు తమిళ అగ్ర నటుడు ధనుష్​ ఈ వార్త తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఆర్ధిక సాయం కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది. దీనిపై సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్​