బీహార్ ఎన్నికల వేళ సోనూసూద్ ట్వీట్

By udayam on October 28th / 7:47 am IST

ముంబై: సినీ నటుడు, సోషల్ యాక్టివిస్ట్ సోనూ సూద్.. బీహార్​ తొలి దశ పోలింగ్​ సందర్భంగా ‘తెలివిగా ఆలోచించి ఓటు వేయాలి’ అని బీహార్ ఓటర్లకు తన ట్వీట్​ ద్వారా సూచించాడు.

బీహార్‌లోని ప్రజలు ఏ రోజైతే వలస వెళ్లకుండా తమ రాష్ట్రంలోనే ఉపాధి పొందుతారో ఆరోజే దేశానికి నిజమైన విజయంగా తన ట్విట్టర్​ హ్యాండిల్‌లో సోనూసూద్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.