పంజాబ్​ అంబాసిడర్​గా సోనూ సూద్​

By udayam on April 12th / 6:50 am IST

తన సొంత రాష్ట్రమైన పంజాబ్​కు బాలీవుడ్​ ప్రముఖ నటుడు సోనూసూద్​ కొవిడ్​ వ్యాక్సిన్​ అంబాసిడర్​గా ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ ఈ విషయాన్ని ఆదివారం ప్రకటించారు. గతేడాది లాక్​డౌన్​ సమయంలో దేశవ్యాప్తంగా వేలాది మందికి సాయం చేసిన అతడ్ని తమ రాష్ట్ర అంబాసిడర్​గా ఎన్నుకోవడం గర్వంగా ఉందని అమరీందర్​ చెప్పారు. ఈ స్థానానికి అతడిని మించిన వ్యక్తి లేడని సిఎం అన్నారు.

ట్యాగ్స్​